తెలంగాణ వార్తలు
రేవతి కుటుంబానికి ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సాయం.. ఎంతంటే..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా నిలుస్తూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి తన ...
‘ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం’.. అసెంబ్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని, అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు. బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల ...
అసెంబ్లీకి కేటీఆర్.. సభలో రాజీనామా వ్యాఖ్యలు
ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సభలో జరిగిన చర్చలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ...
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట..
ఫార్ములా ఈ-రేసు కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటీషన్ దాఖలు ...
హైకోర్టులో KTR పిటిషన్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టును ఆశ్రయించారు. అగస్త్య ఇన్వెస్ట్‌మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ACB తనపై కేసు ...
తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన
తెలంగాణలో గత 10 సంవత్సరాలలో 2,722 కి.మీ మేర జాతీయ రహదారుల (NH) నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో కీలక మలుపు అని ...
ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకు ఆదేశించారు. ఈ టెండర్లు కొంతమందికి లాభం చేకూర్చడానికి మాత్రమే కట్టబెట్టబడ్డాయి అని పేర్కొన్న రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ...
జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!
తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు మరో పెద్ద షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ...
తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు.. ఏం జరగనుంది
హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఈ చర్యకు కారణం మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసు నేపథ్యంలో అవినీతి నిరోధక ...















