తెలంగాణ వార్తలు

రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం నుంచి తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పరంపర కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు ...

మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

తెలంగాణలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న‌ రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వారు తమ మెడలో మిర్చి దండలు వేసుకుని కౌన్సిల్ ఆవరణలో ఆందోళనకు ...

సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్ర‌వాహం

సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్ర‌వాహం

ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిపోయిన ఏడు మంది మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, రాట్ హోల్ మైనర్స్ సహా అనేక ...

అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి

అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మరణించారు. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నేత‌, మాజీ MPTC మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి (35), ఆమె ...

హైదరాబాద్‌లో దారుణం.. భార్యపై భ‌ర్త పెట్రోల్ దాడి

హైదరాబాద్‌లో దారుణం.. భార్యపై భ‌ర్త పెట్రోల్ దాడి

ఆదర్శదంపతులుగా శాశ్వతంగా జీవించాల్సిన వివాహితులు, అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులతో స‌రిపెట్టుకోకుండా క‌ట్టుకున్న‌వారిని హత్యలు చేయ‌డానికి కూడా వెనుకాడ‌టం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరుగుతుండగా, తాజాగా హైదరాబాద్‌లో ...

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి.. – హరీశ్‌రావు డిమాండ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని, అలాంటి ...

Harsha Sai HD Photo సజ్జనార్ ట్వీట్‌ ప్రభావం.. హర్షసాయిపై కేసు

సజ్జనార్ ట్వీట్‌ ప్రభావం.. హర్షసాయిపై కేసు

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్ అనంతరం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఐపీఎస్ సజ్జనార్ తన ట్వీట్‌లో “బెట్టింగ్ యాప్స్ ...

సింగ‌రేణిని ప్రైవేటీక‌ర‌ణ చేసే కుట్ర‌.. కేటీఆర్ ట్వీట్‌

సింగ‌రేణిని ప్రైవేటీక‌ర‌ణ చేసే కుట్ర‌.. కేటీఆర్ ట్వీట్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర ...

థియేటర్ వ‌ద్ద డ్ర‌గ్స్ విక్ర‌యం.. నిందితుడి అరెస్ట్

థియేటర్ వ‌ద్ద డ్ర‌గ్స్ విక్ర‌యం.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ (MDMA) విక్రయిస్తుండగా మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ...

22వ రోజుకు చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్‌

22వ రోజుకు చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్‌

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల మృత‌దేహాల వెలిక‌తీత ప‌నులు 22వ రోజుకు చేరింది. మృత‌దేహాల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ...