క్రీడలు
జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు మెరిశారు. ఈ పోటీల్లో రాష్ట్రానికి రెండు కాంస్య పతకాలు దక్కాయి. నెట్‌బాల్ మిక్డ్స్ టీమ్ ఈవెంట్ లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ...
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. అంబాసిడర్‌గా ధావన్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం అంతర్జాతీయ టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ పాకిస్థాన్ మరియు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ...
రిలయన్స్ vs కోకాకోలా.. IPLలో కొత్త పోటీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్లేయర్స్ అండ్ ఆడియన్స్ కోసం కూల్‌డింక్స్ విభాగంలోని స్పాన్సర్‌షిప్ హక్కులను ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. ఈ డీల్ ...
IND vs ENG: శుభ్‌మన్ గిల్ సెంచరీ
స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ...
రోహిత్ విధ్వంసం – ఇంగ్లండ్‌పై టీమిండియా గెలుపు!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా, ...
కోహ్లి రీఎంట్రీ.. జైశ్వాల్ జట్టుకు దూరమా?
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి గాయం నుంచి కోలుకుని మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. నాగ్‌పూర్‌లోని తొలి వన్డే నెట్స్ సెషన్‌లో, బ్యాటింగ్ చేస్తుండగా కాలి మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. అయితే, ...
శ్రేయస్ వరల్డ్ రికార్డు.. అరుదైన ఘనత
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 50 కంటే ...
ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం.. స్టీవ్ స్మిత్ సంచలనం
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా జట్టును నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ప్రకటించాడు. ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే, తాను నాయకత్వ ...
దూబే ఉంటే భారత్ ఓడిపోదు.. లాజిక్ అదుర్స్
భారత క్రికెట్ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న వేళ, ఓ ఆసక్తికరమైన రికార్డు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉంటే, భారత్ ఓడే ప్రసక్తే లేదట. ...
ప్రజ్ఞానంద అరుదైన రికార్డు.. విశ్వనాథన్ ఆనంద్ సరసన చోటు
భారత చెస్ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు చెస్ దిగ్గజం ఆర్. ప్రజ్ఞానంద. టాటా స్టీల్ చెస్ మాస్టర్స్-2025లో ప్రజ్ఞానంద విజేతగా నిలిచారు. నెదర్లాండ్స్‌లోని విజ్క్ ఆన్ జీ వేదికగా జరిగిన ఈ ...















