తెలుగు
గూగుల్ ఇండియా మేనేజర్‌గా ప్రీతి లోబానా.. ఎవరు ఈమె?
టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా కంట్రీ నూతన మేనేజర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానాను నియమించింది. గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఈమె చేరారు. ...
ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కర్నూలులోని ఒక ప్రైవేట్ ...
పండుటాకుల జీవితాలతో చెలగాటమా..? – కూటమికి మల్లాది విష్ణు సూటి ప్రశ్న
పెన్షన్లు అందుకుంటున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ...
నా డ్రీమ్ ప్రాజెక్టు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తుంది
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. నటుడిగా ప్రతి ఏడాదికి ఒక సినిమాను చేయాలనుకుంటున్నట్లు ...
‘జమిలి’ బిల్లు.. లోక్‌సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్
జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్‌సభలో చర్చ జరిగింది. చర్చ అనంతరం సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో ...
టీడీపీలోకి ఆళ్ల నాని? తెలుగు తమ్ముళ్లలో విభేదాలు
అధికారం కోల్పోయిన వెంటనే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం. రేపు అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన టీడీపీ కండువా ...
ఏడాదిలో 1,27,208 కోట్ల అప్పు.. అసెంబ్లీలో హరీశ్ రావు సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో రూ.1,27,208 కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా హరీశ్ రావు ...
గన్నవరంలో రాష్ట్రపతికి ఘనస్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు ...
రోహిత్ రిటైర్మెంటా..? అసలేం జరుగుతుంది?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై భిన్న స్వరాలు వినపడుతున్నాయి. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటైన రోహిత్, దానికి తగినట్లుగా ...















