తెలుగు
నేడు అల్లు అర్జున్ విచారణ.. ఏం జరగబోతోంది?
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన లీగల్ టీమ్‌తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. నిన్న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు BNS 35(3) కింద నోటీసులు అందజేశారు. ఈ ...
భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట
భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. గడచిన మూడు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షల లడ్డూలను విక్రయించారు. ...
2 గంటల్లో శ్రీవారి దర్శనం.. టీటీడీ నూతన ప్రయోగం
భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని మరింత వేగవంతం చేయడానికి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ...
నిర్లక్ష్యపు డ్రైవింగ్ యువతి ప్రాణాలు బలిగొంది
కారు డ్రైవర్ అతి వేగం కారణంగా హైదరాబాద్ నగరంలో ఒక యువతి దుర్మరణం చెందగా, మరో యువకుడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.ఈ ఘటన నగరంలోని నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో రాత్రి 1.30 ...
హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని.. నేడు విచారణ
తనకు జారీ చేయబడిన నోటీసులను క్వాష్ చేయాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించారని ఆరోపిస్తూ పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం ...
నాకు ప్రాణహాని.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు
మోహన్ బాబు కుటుంబంలో మరోసారి వివాదాలు చెలరేగాయి. ఈసారి అన్న మంచు విష్ణుపై తమ్ముడు మంచు మనోజ్ పహడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఏడు అంశాలపై విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ...
ఫిబ్రవరి 1 సెలవు రోజు.. స్టాక్ మార్కెట్లు ఓపెన్!
2025 ఫిబ్రవరి 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) పనిచేయనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ రోజు కేంద్ర బడ్జెట్ ...
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లా రిక్వెస్ట్
బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థనను పంపింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు ...















‘పుష్పరాజ్’కు జాతీయ అవార్డు.. ఏడాది తరువాత మంత్రి సీతక్క రియాక్ట్!
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాపై తెలంగాణ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. స్మగ్లర్‌ను హీరోగా చూపించి, పోలీసుల దుస్తులు విప్పించి నిలబెట్టి, పోలీస్ స్టేషన్‌ను కొన్న సినిమాలకు కేంద్ర ప్రభుత్వం ...