తెలుగు
పరోటా మాస్టర్ రోల్ కోసం స్పెషల్ ట్రైనింగ్
తమిళ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తన 50వ చిత్రం ‘మహారాజా’ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు, ఆయన ప్రధాన పాత్రలో పాండిరాజ్(Pandiraj) దర్శకత్వం వహించిన మరో సినిమా విడుదలకు సిద్ధంగా ...
విషాదం.. బన్నీ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కేదార్ మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మిత్రుడు, యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) అకాల మృతిచెందారు. దుబాయ్‌లో ఉన్న ...
SouthAfrica Vs Australia : టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ChampionsTrophy)లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కావాల్సిన దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా (SouthAfrica Vs Australia) మ్యాచ్ టాస్ పడకుండానే రద్దు అయ్యింది. రావల్పిండి ...
వైసీపీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వొచ్చు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవచ్చని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నా, అసెంబ్లీలో వైసీపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష ...
ఆధారాలివిగో.. లోకేశ్ వ్యాఖ్యలకు ‘వైసీపీ ట్రూత్ బాంబ్’ వైరల్
శాసనమండలిలో యూనివర్సిటీ వీసీలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్లకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. యూనివర్సిటీల వీసీలు, కార్పొరేషన్ చైర్మన్లను బెదిరించి రాజీనామా చేయించారని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ ...
గ్రేటర్ తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మంగళవారం ఎక్స్ వేదికగా లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయని, భూగర్భ ...
ఢిల్లీ అసెంబ్లీ.. ఆతిశీ సహా 12 మంది ఆప్ సభ్యుల సస్పెన్షన్
ఢిల్లీ అసెంబ్లీలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు సీఎం కార్యాలయం నుంచి తొలగించారంటూ ఆందోళనకు దిగారు. శాసనసభ ప్రారంభమైన ...
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్.. – సీఎం రేవంత్
హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా మార్చేందుకు బయో ఆసియా సదస్సు-2025 హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ...
కేసీఆర్‌ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు – బండి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ ...















