తెలుగు
ప్రభాస్ ‘రాజా సాబ్’ – 3 గంటల రన్‌టైమ్
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’(Raja Saab) షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, ఇంకా మిగిలిన రెండు పాటల కోసం చిత్రబృందం స్పెయిన్ వెళ్లనున్నది. ...
మళ్లీ తండ్రైన ఎలాన్ మస్క్.. 14వ బిడ్డ పేరు ఏంటంటే?
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) మళ్లీ తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని మస్క్ ప్రియురాలు షివాన్ జెలీస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరి పుట్టిన బిడ్డకి “సెల్డాన్ ...
‘వైట్‌హౌజ్ నుంచి వెళ్లిపోండి’.. సంచలనంగా ట్రంప్, జెలెన్ స్కీ మీటింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య జరిగిన సమావేశం (Trump Zelenskyy Meeting) అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వైట్ హౌజ్(White House)లోని ఓవల్ ఆఫీస్ వేదికగా జరిగిన ...
ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్రమిస్తే భారీగా ఫైన్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మోటార్ వెహికల్ చట్టం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏపీ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసిన వారికి ...
రామోజీ మరణించినా.. విచారణ కొనసాగాల్సిందే.. – RBI
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తమ వాదనలు ...
ఇన్వెస్టిగేషన్ థ్రిల్‌తో ‘ఆఫీసర్’ ట్రైలర్ రిలీజ్
మలయాళ నటుడు కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆఫీసర్- ఆన్ డ్యూటీ’ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదల కానుండగా, ...
SLBC టన్నెల్ ప్రమాదం.. 8 మంది మృతదేహాలు గుర్తింపు
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీయేందుకు గత ...
విడుదలకు ముందే ఓటీటీ హక్కులు అమ్మేసిన ‘కుబేర’
సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘కుబేర’(Kubera) తాజాగా ఓటీటీ(OTT) డీల్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్(Dhanush), రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ...















