తెలుగు
అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి
నంద్యాల జిల్లా (Nandyala district) కొత్తపల్లి మండలం సింగరాజుపల్లె (Singarajupalle) గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి (Tiger) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన (Died) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగరాజుపల్లె ...
మేడే రోజు.. కాంగ్రెస్ పథకాన్ని పొగిడిన పవన్
ఏపీ పంచాయతీ రాజ్ శాఖ (AP Panchayati Raj Department) ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (International Labour Day Celebrations) ఘనంగా నిర్వహించారు. మంగళగిరి సి.కె.కన్వెన్షన్ హాలులో (CK Convention Hall) ...
పాక్ కవ్వింపు చర్యలు.. ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ రిప్లై
పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terrorist Attack) జరిగిన తర్వాత పాకిస్థాన్ ఆర్మీ (Pakistan Army) మరోసారి భారత సైన్యంపై (Indian Army) కవ్వింపు (Provocation) చర్యలకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) ...
‘HIT-3’ రిలీజ్.. ఫ్యాన్స్, పబ్లిక్ టాక్ ఏంటంటే..
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటించిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘HIT-3’ చివరకు థియేటర్లలోకి వచ్చేసింది. శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని ...
చాహల్ హ్యాట్రిక్.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో పంజాబ్ (Punjab) స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అదరగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ హ్యాట్రిక్‌తో విజృంభించాడు. తాను వేసిన 19వ ఓవర్లో ...
అప్పటి నుంచి అపశృతులు, దుర్ఘటనలే.. – వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
ఎయిర్‌పోర్ట్‌లో అజిత్‌కు గాయం.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) గాయంతో బుధవారం చెన్నై (Chennai) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (Private hospital) లో చేరారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ...
గుడ్‌న్యూస్ చెప్పనున్న మెగా జంట?
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతుల గురించి ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. త్వరలో ఈ స్టార్ ...
కర్రెగుట్టలపై బేస్ క్యాంప్.. సీఆర్పీఎఫ్ ఆపరేషన్ సక్సెస్
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దులలో విస్తరించిన కర్రెగుట్టలపై (Karregutta)సీఆర్పీఎఫ్ (CRPF) నిర్వహించిన భారీ భద్రతా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్ 9 రోజుల పాటు కొనసాగింది. మావోయిస్టుల (Maoists) చొరబాట్లను అడ్డుకునేందుకు ...















