తెలుగు
పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత తీవ్ర వ్యాఖ్యలు
పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత రెచ్చిపోయాడు. కన్నెర్రజేసి బూతులు తిడుతూ ఊగిపోయాడు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో విగ్రహాల ఏర్పాటుపై చోటుచేసుకున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ ...
రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బహిరంగ లేఖ
తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రేషన్ కార్డుల (Ration Card)పై, రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫొటో తప్పనిసరిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి ...
ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?
తాజా పరిస్థితులు గమనిస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకతప్పదంటున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7నెలల కాలం గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు కాలేదు కానీ, చంద్రబాబు మద్దతుదారుగా ...
హార్దిక్ బ్యాటింగ్‌పై మాజీ క్రికెటర్ల విమర్శలు
ఇంగ్లాండ్(England) తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ (India) ఓటమిని మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్లు, మిడిలార్డర్లు ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయారు. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 35 బంతుల్లో 40 ...
నీకు తల్లి, చెల్లి లేరా? – జానీ మాస్టర్ కేసుపై బాధితురాలు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపిన వివాదాల్లో ఒకటైన జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శ్రేష్టి వర్మ ...
రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కు ఒంగోలు పోలీసులు (Ongole Police) మరోసారి నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని రూరల్ సీఐ శ్రీకాంత్ వాట్సాప్ ...
‘దేవర-2’పై ఆసక్తికరమైన అప్డేట్
యంగ్ టైగర్ NTR, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన దేవర చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా వచ్చే ...
‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. తనపై కథనాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జయరాం మీడియా ప్రతినిధులను బెదిరించడం, పట్టాల మీద ...
తండేల్ ట్రైలర్.. శ్రీకాకుళం యాసలో అదరగొట్టిన చైతూ-సాయిపల్లవి
నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ ట్రైలర్ (Thandel Trailer)మంగళవారం సాయంత్రం విడుదలైంది. విడుదలైన 14 గంటలు కూడా గడవకముందే సుమారు 6 మిలియన్ల వ్యూస్ ...
సెంచరీ కొట్టిన ఇస్రో.. GSLV-F15 ప్రయోగం ఘనవిజయం
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చేపట్టిన GSLV-F15 రాకెట్ ప్రయోగం (Satellite Launch) విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ...















