తెలుగు
సీఎం పర్యటనకు మంత్రి డుమ్మా.. టీడీపీలో వేడి చర్చ
పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరు కాకపోవడం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శుక్రవారం ...
రంగారెడ్డి సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్..కోట్లల్లో ఆస్తులు
రంగారెడ్డి జిల్లా సర్వే, సిటీల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతని అక్రమఆస్తులను గుర్తించేందుకు సోదాలు నిర్వహించి, రూ. కోట్లకు పైగా విలువైన భూములు, ...
భారత్–రష్యా సంబంధాల్లో న్యూ ఎరా.. కీలక ఒప్పందాలపై సంతకం
భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అనేక కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఆహార భద్రత, ...
భవానీపురం ఫ్లాట్స్ బాధితులకు వైఎస్ జగన్ భరోసా..
విజయవాడ భవానీపురంలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న 42 ఫ్లాట్స్ యజమానులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. భారీ బందోబస్తు నడుమ జేసీబీలు, బుల్డోజర్లలో 42 నిర్మాణాలను కూల్చివేయడంతో నిరాశ్రయులుగా మారారు. 25 ఏళ్లుగా ...
మహిళ కడుపులో సర్జికల్ బ్లేడు.. నరసరావుపేట ఆస్పత్రిలో దారుణం
పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర వైద్య నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి ఆస్పత్రిలో చేరిన మహిళ కడుపులో సర్జికల్ బ్లేడ్ వదిలేసిన దారుణ ఘటన స్కానింగ్‌లో బయటపడడం ...
కేథరిన్ థెరిస్సా కెరీర్ మలుపు తిరుగుతుందా?
అందం, అభినయం ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి… ఈ మాట హీరోయిన్ కేథరిన్ థెరిస్సా కెరీర్‌కు తప్పకుండా సరిపోతుంది. స్క్రీన్‌పై మెస్మరైజ్ చేసే అందం, నటనలో క్లాస్ ఉన్నప్పటికీ కేథరిన్‌కు కావాల్సినంత ...















అంబటితో బోండా ముచ్చట.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!