తెలుగు
క్రికెట్ టీమ్ గేమ్.. ఒక్కరిది కాదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా వెస్టిండీస్‌తో (West Indies) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్(India) విజయం సాధించి సెమీస్‌కి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో మెరిసిన సంజూ శాంసన్‌పై (Sanju ...
ఇరాన్‌కు మరో షాక్! – తాత్కాలిక సుప్రీం కూడా హతం?
మధ్యప్రాచ్యాన్ని వణికిస్తున్న యుద్ధ (War) పరిస్థితుల్లో ఇరాన్‌కు (Iran) మరో భారీ దెబ్బ తగిలిందనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ (Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali ...
తమిళనాడులో స్టాలిన్ కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం
తమిళనాడులో (Tamil Nadu) డీఎంకే (DMK) మద్దతుగా వైసీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ప్రచారంలో పాల్గోన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) పుట్టిన రోజు ...
దోహా పేలుళ్ల తర్వాత భారతీయుల భద్రతపై ఆందోళన
మిడిల్ ఈస్ట్‌లో (Middle East) యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఇజ్రాయెల్‌కు (Israel) మరియు అమెరికాకు (United States) మద్దతు ఇచ్చే దేశాల ప్రజలను లక్ష్యంగా ఇరాన్(Iran) నుంచి బాంబులు కురుస్తున్నాయి. ...
యుద్ధంలో ఇరాన్‌దే పైచేయి.. అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ కూల్చివేత
మిడిల్ ఈస్ట్‌లో (Middle East) యుద్ధ మేఘాలు మరింత గడ్డకట్టుతున్నాయి. అమెరికా (United States)–ఇరాన్ (Iran)–ఇజ్రాయెల్ (Israel) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో గల్ఫ్ ప్రాంతం (Gulf Region) మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. ...
బీఆర్ నాయుడు స్త్రీలోలుడు.. ఇందు’లేఖే’ చెబుతోంది
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) చైర్మన్‌గా కొనసాగే అర్హత బీఆర్ నాయుడుకు (B.R. Naidu) లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. బీఆర్ ...
ఏపీ పేరు మార్పు.. ‘గరికపాటీ నీ అధిక ప్రసంగాలు ఆపు’
ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు (Garikapati Narasimha Rao) వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి (Kamalananda Bharati) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పేరుమార్పు (Name change), ...
స్టాక్ మార్కెట్లలో యుద్ధ ప్రభావం.. సెన్సెక్స్ భారీ పతనం
పశ్చిమ ఆసియాలో (West Asia) యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు (International Financial Markets) ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇరాన్‌పై (Iran) అమెరికా (United States), ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతుండగా, ...
ఆదుకున్న సంజూ.. సెమీస్‌లోకి టీమిండియా
భారత్‌కు (India) సెమీఫైనల్ అవకాశాలు దాదాపు నిలిచిపోయే స్థితిలో ఉన్న వేళ, సంజు శాంసన్అ (Sanju Samson)ద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి టాప్ ఫోర్‌లోకి చేర్చాడు. ఐసీసీ మెన్స్ టీ20 2026 (ICC ...















