తెలుగు
రెండు కీలక సమయాల్లో చంద్రబాబు మౌనం.. బీజేపీ పెద్దల్లో మళ్లీ అనుమానాలు!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి, టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) రాజకీయ వైఖరిపై మరోసారి జాతీయ స్థాయిలో, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) అగ్రనాయకత్వంలో తీవ్ర అనుమానాలు ...
కూటమి స్క్రిప్ట్.. ఢిల్లీ పెద్దల మందలింపుతో ట్వీట్ డిలీట్!
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు (Shivraj Singh Chouhan) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమి నేతలతో కలిసి తెనాలి బహిరంగ సభలో జగన్‌పై (Jagan) కేంద్రమంత్రి నోరుపారేసుకుననారు. ...
ఢిల్లీ-ఎన్సీఆర్ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి!
దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్)లో(Delhi-NCR) వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలో మహిళల భద్రతకు (Women Safety) సంబంధించి వ్యక్తమవుతున్న ...
జగన్ చేసిన పనులకే కొత్త రంగులు.. పేరు మార్చి హడావుడి?
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు (Safe Drinking Water) అందిస్తామని ఇచ్చిన హామీ అమలుపై చర్చ జరుగుతున్న వేళ.. కూటమి ప్రభుత్వం (Coalition Government)‘జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార’ (Jal ...
విజయవాడలో దారుణం..పెళ్లైన యువతి న్యూడ్ ఫొటోలతో బెదిరింపులు
విజయవాడ (Vijayawada) నగరంలో తీవ్ర కలకలం రేపిన సైబర్ వేధింపుల (Cyber Harassment) ఘటన చివరకు వీధిలో దాడులకు (Street Attack) దారితీసింది. పెళ్లైన యువతి (Married Woman) పాత న్యూడ్ ఫొటోలు(Nude ...
ఏపీలో మరో దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక దాడి!
తిరుపతి (Tirupati) జిల్లా రైల్వే కోడూరు మండలంలో(Railway Kodur) అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. అమాయకమైన పదేళ్ల మైనర్ బాలికపై(Minor Girl) ఒక వ్యక్తి విచక్షణారహితంగా లైంగిక దాడికి(Sexual Assault) పాల్పడటమే ...
విజయవాడలో దారుణం.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది
విజయవాడలోని(Vijayawada) న్యూ రాజరాజేశ్వరి పేటలో(New Rajarajeshwari Peta) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న యువతిపై ఓ యువకుడు కొడవలితో(Sickle) దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అనుమానంతో ప్రియురాలు మహాలక్ష్మి ...
పాక్‌ను చిత్తు చేసిన భారత్.. గోల్డ్ మెడల్ సొంతం!
ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026) పురుషుల క్రికెట్ (Men’s Cricket) పసిడి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై(Pakistan) భారత్(India) తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ గోల్డ్ ...















