జాతీయ వార్తలు
కుక్క కాటుతో నెలకు నలుగురు మృతి
భారతదేశంలో రేబిస్ వ్యాధి వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాల్లో 36% భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ...
చిత్రహింసలు పెడుతున్నారు.. డీఆర్ఐ ఆఫీసర్స్‌పై రన్యా రావు సంచలన ఆరోపణలు
కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కస్టడీలో హింసించారని, భౌతికంగా దాడి చేశారని, ...
క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. అప్డేట్ చేసుకోండి
నెటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక సూచనను జారీ చేసింది. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్న వారంతా తక్షణమే అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అత్యవసర సూచనలు ...
తమిళనాడు సంచలన నిర్ణయం.. రూపాయి చిహ్నం మార్పు
తమిళనాడులో త్రిభాషా విధానంపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం హిందీని మూడో భాషగా తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం కోరుతోంది. ...
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
చంద్రగ్రహణం అనేది మనం చిన్నప్పుడు స్కూల్‌లో చదివిన ఒక ఆసక్తికరమైన ఖగోళ సంఘటన. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుడి కాంతిని చంద్రుడి మీదకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ...
యూట్యూబ్‌లో చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా.. – రన్యారావు
నటి రన్యారావు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికర విషయాలు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ...
ర్యాపిడో సంచలన నిర్ణయం.. ఇక ఫుడ్ డెలివరీ రంగంలోకి..
బైక్ టాక్సీ సేవల్లో తనదైన ముద్ర వేసుకున్న ర్యాపిడో (Rapido) ఇప్పుడు మరో కీలక రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం రైడ్ షేరింగ్ మాత్రమే అందిస్తున్న ఈ యాప్, వ్యాపార విస్తరణలో భాగంగా ...
ఎయిమ్స్ నుంచి ఉప రాష్ట్రపతి డిశ్చార్జ్
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ...
స్పేస్ ఎక్స్‌తో కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్
భారతదేశ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్(Airtel), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్(SpaceX)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్(Starlink) హై-స్పీడ్ ఇంటర్నెట్(Internet) సేవలను భారతదేశానికి అందించనున్నారు. ఈ ...
నా వారసుడు చైనా బయటే జన్మిస్తాడు.. దలైలామా కీలక ప్రకటన
దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని వెల్లడించారు. ఈ విషయాన్ని తాజాగా రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. టిబెట్ బౌద్ధగురువుగా ప్రసిద్ధి చెందిన దలైలామా గత ఆరు దశాబ్దాలుగా ...















