అంతర్జాతీయ వార్తలు

ఇండోనేషియా రక్షణమంత్రితో భారత నేవీ చీఫ్ కీలక భేటీ

ఇండోనేషియా రక్షణమంత్రితో భారత నేవీ చీఫ్ కీలక భేటీ

ఇండోనేషియాలో పర్యటిస్తున్న భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, ఆ దేశ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ జాఫ్రీ జంషుద్దీన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం భారత్-ఇండోనేషియా మధ్య రక్షణ ...

జార్జియాలో విషాదం.. 11 భారతీయులు దుర్మ‌ర‌ణం

జార్జియాలో విషాదం.. 11 భారతీయులు దుర్మ‌ర‌ణం

జార్జియాలోని గూడౌరిలోని ప్రసిద్ధి చెందిన స్కై రిసార్ట్ ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో 12 మంది మృతిచెంద‌గా అందులో 11 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల డిసెంబర్ 14న ...

‘హష్‌మనీ’ కేసులో ట్రంప్‌న‌కు ఎదురుదెబ్బ‌

‘హష్‌మనీ’ కేసులో ట్రంప్‌న‌కు ఎదురుదెబ్బ‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ‘హష్‌ మనీ’ కేసులో కోర్టు షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో ...

గాజాలో విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 69 మంది మృతి

గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 69 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, గాజాలోని నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ చేసిన‌ ...

కెనడాలో పోస్టల్ ఉద్యోగుల హడావిడి

కెనడాలో పోస్టల్ ఉద్యోగుల ఆందోళ‌న‌

కెనడాలో పోస్టల్ ఉద్యోగుల సమ్మెను ముగించేందుకు కెనడా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. లేబర్ మినిస్టర్ స్టీవెన్ మెకినన్ శుక్రవారం క్యానడా పోస్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాల‌ని ఆదేశించారు. ఈ నిర్ణయం ...

సైకిల్‌పై 13 దేశాల్లో.. 41,400 కి.మీ. ప్రయాణం

సైకిల్‌పై 13 దేశాల్లో.. 41,400 కి.మీ. ప్రయాణం

మామూలుగా సైకిల్‌పై కొద్దిదూరం వెళ్లేందుకు కూడా అనుక్షణం అడ్డంకులు ఎదురయ్యే ఈ రోజుల్లో.. వరంగల్ (తెలంగాణ) కు చెందిన రంజిత్ అనే యువకుడు తన సాహసంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన తండ్రి ...

డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం.. చైనా అధ్యక్షుడు హాజర‌వుతారా?

డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం.. చైనా అధ్యక్షుడు హాజర‌వుతారా?

అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జనవరి 20 ప్రమాణస్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని CBS న్యూస్ వివ‌రించింది. అధ్య‌క్ష ఎన్నికల అనంతరం నవంబర్ ...