అంతర్జాతీయ వార్తలు
డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గంలో శ్రీరామ్ కృష్ణన్‌కు కీలక స్థానం
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన పాలకవర్గంలో భారత సంతతికి చెందిన అమెరికన్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన పలువురు ప్రతిభావంతులకి కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్, ...
‘డింగా డింగా’.. ఉగాండాను వణికిస్తున్న మహమ్మారి
ఉగాండాలో బుండిబుగ్యో జిల్లాలో ఓ వింత వ్యాధి భయపెడుతోంది. ఇది ముఖ్యంగా మహిళలు, బాలికల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డింగా డింగా ఫీవర్ అనే ఈ ...
బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మరణం
బ్రెజిల్‌లోని మినాస్ జెరాయిస్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సావోపోలో నగరంలో ఉన్న బస్సులో 45 ...
జర్మనీలో క్రిస్మస్ ఉత్సవాలు.. ఏడుగురు భారతీయులకు గాయాలు
క్రిస్మస్ పండుగ ఉత్సవాల మధ్య జర్మనీలోని మాగ్డెబర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాలెబ్.ఎ అనే ముస్లిం యువకుడు తన కారును వేగంగా నడిపి, ఉత్సవాల్లో పాల్గొన్న వారిపైకి దూసుకొచ్చాడు. ఈ ...
కెనడా రాజకీయాల్లో ఉత్కంఠ.. ట్రూడోకు ఎన్డీపీ గట్టి షాక్!
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు కఠిన సమయం ఎదురవుతోంది. నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో కెనడా ...
డిసెంబరు 21.. లాంగెస్ట్ నైట్ నిజమేనా?
నేడు ఆకాశంలో సంభవించే ఓ మార్పును మిస్ అవ్వొద్దు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక రోజు అంటే దాంట్లో 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటుందని మనకు తెలుసు కానీ, ...
జర్మనీలో హృదయవిదారక ఘటన.. టెర్రరిస్టుల కుట్రేనా?
జర్మనీలో క్రిస్మస్ పండుగకు ముందు మాగెబర్గ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ హాలిడే మార్కెట్‌లో షాపింగ్ చేస్తోన్న జనాలపైకి ఒక కారు వేగంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, ...
తైవాన్ పార్లమెంట్లో ఉద్రిక్తత.. స్పీకర్ కుర్చీ కోసం ఘర్షణ
తైవాన్ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఎంపీలు రాత్రిపూట భవనంలోకి చొరబడి, స్పీకర్ కుర్చీని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను గమనించిన ప్రత్యర్థి పార్టీ ఎంపీలు, వారిని ...
అమెరికా వీసా.. కొత్త నిబంధనలు విడుదల
అమెరికా వీసా దరఖాస్తుదారులకు పెద్ద ఊరట లభించింది. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేయడం మరింత సులభతరం కానుంది. వీసా అపాయింట్మెంట్ కోసం ...
‘మాకు ప్రజాస్వామ్య పాలన కావాలి’.. సిరియాలో నిరసనలు
సిరియాలో మతపరమైన పాలనకు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని డమాస్కస్‌లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద భారీగా గుమిగూడి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ...















