అంతర్జాతీయ వార్తలు
చైనాలో కొత్తగా 200 జైళ్లు.. జిన్‌పింగ్ ఆదేశాల వెనుక కథ ఏమిటి?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దేశవ్యాప్తంగా కొత్తగా 200 జైళ్లను నిర్మించాలని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ జైళ్ల నిర్మాణం ప్రభుత్వ విధేయతలో లేని వ్యక్తులు, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు అన్నమాటపై ...
అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత
అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలందించిన జిమ్మీ కార్టర్ (100) నిన్న రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కార్టర్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియాలోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ...
17 ఏళ్లకే ఓటు హక్కు.. యూనస్ సర్కార్ సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికే ఓటు హక్కు కల్పించే ప్రస్తుత ...
మోడల్ డేల్ హడన్ దుర్మరణం
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ మోడల్ డేల్ హడన్ (76) తన నివాసంలో దుర్మరణం చెందారు. ఆమె ఇంటి మొదటి అంతస్తులో నిర్జీవంగా కనిపించడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ...
ఘోర విమాన ప్రమాదం.. 179కి చేరిన మృతుల సంఖ్య
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన జేజు ఎయిర్ 7C2216 నంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతుండగా ...
ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి
దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం అదుపు తప్పి విమానాశ్రయంలో గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల వెంటనే మంటలు ...
జర్మనీలో పార్లమెంట్ రద్దు.. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది
జర్మనీ రాజకీయాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్, పార్లమెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుననారు. దీంతో ...
ఉత్తరకొరియా సైనికుల మరణంపై జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్‌స్కీ ఉత్తరకొరియా సైనికుల పరిస్థితిపై మరోసారి తన గళం విప్పారు. రష్యా తరఫున యుద్ధరంగంలో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరకొరియా సైనికులకు కనీస రక్షణ లేకుండా వారిని యుద్ధంలో నెడుతున్నారని ...
ఉక్రెయిన్‌లో బంధీగా ఉత్తరకొరియా సైనికుడు
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికుల గురించి ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూస్తున్నాయి. సరిహద్దు దాడిలో గాయపడిన ఉత్తరకొరియా సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బంధీగా తీసుకువెళ్లినట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ ...
సుజుకి మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూత
దిగ్గజ పారిశ్రామికవేత్త, సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకి 94 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒసాము డిసెంబర్ 25వ తేదీన కన్నుమూశారు. ...















