అంతర్జాతీయ వార్తలు

మెటాలో భారీగా ఉద్యోగ కోతలు.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం!

మెటాలో భారీగా ఉద్యోగ కోతలు.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం!

టెక్ దిగ్గజం మెటా (META) మరోసారి ఉద్యోగ కుదింపుల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థ పనితీరు మెరుగుపరిచే క్రమంలో సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్కువ పనితీరు కనబరుస్తున్న 3,600 ...

బ్రిటన్‌లో రాజకీయ సంచలనం.. మంత్రి పదవికి షేక్‌ హసీనా బంధువు రాజీనామా

బ్రిటన్‌లో రాజకీయ సంచలనం.. మంత్రి పదవికి షేక్‌ హసీనా బంధువు రాజీనామా

బ్రిటన్‌ అవినీతి నిరోధక శాఖ మంత్రిగా ఉన్న తులిప్‌ సిద్ధిఖీ, తన పదవికి రాజీనామా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కుటుంబంతో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆరోపణలు ...

ఆరని కార్చిచ్చు.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా

ఆరని కార్చిచ్చు.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా

అమెరికాలో లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జనవరి 23న నామినేషన్లు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, మంటల తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో అకాడమీ ఈ ...

అగ్ర‌రాజ్యంలో కార్చిచ్చు అరాచ‌కం.. రూ.21 లక్షల కోట్ల నష్టం

అగ్ర‌రాజ్యంలో కార్చిచ్చు అరాచ‌కం.. రూ.21 లక్షల కోట్ల నష్టం

లాస్ ఏంజిల్స్‌ ను వైల్డ్ ఫైర్ దహనం చేస్తోంది. జనవరి 26న మొదలైన ఈ అగ్ని ప్రమాదం ప్రస్తుతం హాలీవుడ్ నగరం పరిసరాలను కమ్మేసింది. దీంతో గత వారం రోజులుగా ఈ ప్రాంతం ...

యెమెన్ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి, 67 మందికి గాయాలు

యెమెన్ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి, 67 మందికి గాయాలు

యెమెన్ లోని బైదా ప్రావిన్స్‌లో శనివారం ఒక గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు, ఇంకా 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 40 ...

భార‌త మత్స్యకారులు అరెస్టు, రెండు ఫిషింగ్ ట్రాలర్లు సీజ్‌

భార‌త మత్స్యకారులు అరెస్టు, రెండు ఫిషింగ్ ట్రాలర్లు సీజ్‌

శ్రీలంక నావికాదళం మరోసారి భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి మన్నార్ సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తున్న ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసి, ...

ట్రంప్ ప్రమాణస్వీకారానికి కేంద్ర‌మంత్రి జైశంకర్

ట్రంప్ ప్రమాణస్వీకారానికి కేంద్ర‌మంత్రి జైశంకర్

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న వాషింగ్టన్ డీసీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారని సంబంధిత మంత్రి కార్యాల‌యం వెల్లడించింది. జైశంకర్ ...

కార్చిచ్చులో కాలిపోయిన ఒలింపిక్ విజేత ప‌త‌కాలు

కార్చిచ్చులో కాలిపోయిన ఒలింపిక్ విజేత ప‌త‌కాలు

లాస్ ఏంజెలిస్‌ను ద‌హించివేస్తున్న కార్చిచ్చు ఒలంపిక్స్ విజేత‌కు తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ఇప్ప‌టికే వందలాది మంది జీవితాలను కుదిపేసిన ఈ మంట‌లు US ఒలింపిక్ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్ ఇంటితో పాటు ...

హసీనా పాస్‌పోర్టు రద్దు చేయండి.. భారత్‌కు బంగ్లా అభ్య‌ర్థ‌న

హసీనా పాస్‌పోర్టు రద్దు చేయండి.. భారత్‌కు బంగ్లా అభ్య‌ర్థ‌న

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హసీనాపై ప్ర‌స్తుత తాత్కాలిక ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్ర‌హంతో ర‌గిలిపోతోంది. గత ఏడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా భారత్‌కు వ‌చ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఇప్పుడు, హసీనా ...

లాస్ ఏంజిల్స్‌లో ఘోర కార్చిచ్చు.. 10 మంది మృతి

లాస్ ఏంజిల్స్‌లో ఘోర కార్చిచ్చు.. 10 మంది మృతి

లాస్ ఏంజిల్స్‌ను కార్చిచ్చు కమ్మేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్చిచ్చు పసిఫిక్ పాలిసాడ్స్‌ ప్రాంతాన్ని ...