ఆరని కార్చిచ్చు.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా

ఆరని కార్చిచ్చు.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా

Summarize with AI

అమెరికాలో లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జనవరి 23న నామినేషన్లు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, మంటల తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో అకాడమీ ఈ నిర్ణయం తీసుకుంది. “లాస్ ఏంజెలెస్‌లో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. అందుకే మా సభ్యులకు ఓటింగ్ కోసం అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాము” అని అకాడమీ సీఈవో బిల్మర్, అధ్యక్షుడు జానెట్ తెలిపారు. ఈ వాయిదా కారణంగా ఆస్కార్ ప్రక్రియపై మరింత సూటిగా దృష్టి పెట్టే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment