ఏపీ పాలిటిక్స్
పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన వలంటీర్లు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆయనపై కేసును పునర్విచారణ చేయాలని మహిళా వలంటీర్ల తరఫున క్రిమినల్ రివిజన్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను ప్రముఖ న్యాయవాది ...
ఏపీలో పేపర్ లీక్ కలకలం.. పరీక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నపత్రం లీక్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరీక్ష ...
తిరుమలలో షాకింగ్ స్కామ్.. నకిలీ ఐడీలతో టికెట్ల దందా!
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కొండపై షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ ఐడీ కార్డులతో వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఒక దళారిని తిరుమలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ...
చంద్రబాబుకు మంత్రి పార్థసారథి క్షమాపణలు
ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జోగి రమేష్‌తో ...
సెకీ ఒప్పందాలు.. చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్నలు
సెకీ ఒప్పందాలపై సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నలు సంధించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్‌లో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం ...
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి వైసీపీ ఎంపీ విజ్ఞప్తి
రాజ్యసభలో రాజ్యంగంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల అభిప్రాయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాల ...
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవరు బాబూ.. అంబటి ప్రశ్న
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లోని కొనసాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో టీడీపీ ...
రేపు ఏపీలో రాష్ట్రపతి పర్యటన.. ఎందుకంటే..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMSలో జరుగనున్న ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. డిసెంబర్ ...
అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయనున్నారా..?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడబుట్టిన అన్న నాగబాబు కోసం భారీ త్యాగమే చేయనున్నారట. ఇప్పటికే సీఎం చంద్రబాబు జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ...















