‘ఆదిత్య 369’.. రీరిలీజ్ డేట్ ఫిక్స్‌

‘ఆదిత్య 369’.. రీరిలీజ్ డేట్ ఫిక్స్‌

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘ఆదిత్య 369 (Aditya 369)’ టాలీవుడ్‌ (Tollywood) లో ఎప్పటికీ నిలిచిపోయే సైన్స్ ఫిక్షన్ క్లాసిక్‌ (Science Fiction Classic)గా పేరుగాంచింది. 1991లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా, ఇప్పుడు 4K డిజిటలైజేషన్ వెర్షన్‌ (4K Digitization) లో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) రూపొందించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4న తిరిగి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా, తాజాగా 4K రీమాస్టర్ ట్రైలర్ విడుదల చేయగా, నోస్టాల్జిక్ వాతావరణం మ‌ళ్లీ క‌న్నుల‌విందు చేస్తోంది.. బాలయ్య అభిమానులకు ఇది నిజమైన విజువల్ ట్రీట్ కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment