Telugu Feed

సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.. ఎందుకంటే..

సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.. ఎందుకంటే..

—

బాలీవుడ్ స్టార్‌, కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఇటీవల వరుస హత్య బెదిరింపులు రావడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన తన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా, ముంబయిలోని ...

షమీని ఉంటే భారత్ బలంగా ఉండేది - రవిశాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు

షమీని ఉంటే భారత్ బలంగా ఉండేది – రవిశాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు

—

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడం జట్టుకు ప్రధాన నష్టం ...

ఆ యాంక‌ర్‌కు సీఎం పేరు తెల్వ‌దా.. - ఎంపీ కిర‌ణ్ మండిపాటు

ఆ యాంక‌ర్‌కు సీఎం పేరు తెల్వ‌దా..? – ఎంపీ కిర‌ణ్ మండిపాటు

—

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పేరు మ‌రిచిపోయిన యాంక‌ర్‌పై నోరుపారేసుకున్నారు కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి. కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా చేసేముందు ఇచ్చే కాగితంలో ఉన్న పేరు కూడా చ‌ద‌వ‌డం రాదా.. ఆ యాంకర్‌కు ...

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

—

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఓ స్వ‌తంత్ర‌ సంస్థ నిర్వ‌హించిన సర్వే సంచ‌ల‌నంగా మారింది. ఏడు నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వ ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, గ‌త-ప్ర‌స్తుత ...

‘కన్నప్ప’లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫ‌స్ట్ లుక్ రివీల్‌

‘కన్నప్ప’లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫ‌స్ట్ లుక్ రివీల్‌

—

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి అక్షయ్ ...

కేటీఆర్‌కు బిగ్ షాక్‌.. క్వాష్ పిటిష‌న్ కొట్టివేత‌

కేటీఆర్‌కు బిగ్ షాక్‌.. క్వాష్ పిటిష‌న్ కొట్టివేత‌

—

ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాల‌ని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిష‌న్‌ను తెలంగాణ‌ హైకోర్టు తిర‌స్క‌రించింది. ఈ కేసు ...

జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా రాజకీయాల్లో కీలక మలుపు

జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా రాజకీయాల్లో కీలక మలుపు

—

కెనడా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి, అలాగే లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ “పార్టీకి, గవర్నర్ జనరల్‌కు ...

నేపాల్‌లో భూకంపం.. 36 మంది మృత్యువాత‌, వీడియో వైర‌ల్‌

నేపాల్‌లో భూకంపం.. 36 మంది మృత్యువాత‌, వీడియో వైర‌ల్‌

—

నేపాల్-టిబెట్ సరిహద్దులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో చైనా, భారతదేశం, భూటాన్ మరియు బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు వ‌చ్చాయి. ఈ ఘోరమైన భూకంపంలో నేపాల్‌లో 36 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ప‌లు భ‌వ‌నాలు నేల‌కూలాయి. ...

గ్రామ‌స్థుల ఆందోళ‌న‌తో.. లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు?

గ్రామ‌స్థుల ఆందోళ‌న‌తో.. లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు?

—

ఏపీ మంత్రి నారా లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న‌ను అనూహ్యంగా ర‌ద్దు చేసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఇటీవ‌ల మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌పై గ్రామ‌స్థుల నుంచి తీవ్ర వ్య‌తిరేక రావ‌డ‌మే ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు కార‌ణంగా తెలుస్తోంది. ...

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

—

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈరోజు కిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల‌ను ...