
Telugu Feed
‘హష్‌మనీ’ కేసులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘హష్ మనీ’ కేసులో కోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో ...
బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వారు ఈ ...
హేజిల్‌వుడ్‌కు గాయం.. ఆసీస్ బౌలింగ్‌కు పెద్ద దెబ్బ
బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డారు. కాలి గాయం (Leg Cramps injury)తో మైదానాన్ని విడిచి వెళ్లాడు. హేజిల్‌వుడ్‌ను వెంటనే స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది. ...
హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఐదు రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. డిసెంబర్ ...
‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?
జమిలి ఎన్నికల (వన్ నేషన్ – వన్ ఎలక్షన్)పై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ పరిణామం ...
‘పది’ పశ్నపత్రం లీక్.. కూటమికి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు నాయుడు, టీడీపీపై నేరుగా విమర్శలు చేస్తూ, ట్విట్టర్‌లో వైసీపీ ...
పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన వలంటీర్లు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆయనపై కేసును పునర్విచారణ చేయాలని మహిళా వలంటీర్ల తరఫున క్రిమినల్ రివిజన్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను ప్రముఖ న్యాయవాది ...
ఏపీలో పేపర్ లీక్ కలకలం.. పరీక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నపత్రం లీక్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరీక్ష ...
తిరుమలలో షాకింగ్ స్కామ్.. నకిలీ ఐడీలతో టికెట్ల దందా!
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కొండపై షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ ఐడీ కార్డులతో వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఒక దళారిని తిరుమలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ...
నారాయణ హాస్టల్‌లో దారుణం
నారాయణ హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ స్కూల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ ...
















‘పెమ్మసానికి సంకెళ్లు వేసి నిలబడతా..’