Telugu Feed

ఇస్రో కొత్త చీఫ్ నారాయణన్ నియామకం

ఇస్రో కొత్త చీఫ్‌గా నారాయణన్ నియామకం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి. నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జనవరి 14న నారాయణన్ తన పదవీ బాధ్యతలు ...

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? - చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? – చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నీరుగారుస్తూ, ప్ర‌జ‌లకు ఉచిత వైద్యం అంద‌కుండా చంద్ర‌బాబు స‌ర్కార్ తాత్సారం చేస్తోంద‌ని వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. ...

రజనీకాంత్‌కు కోపం వ‌చ్చింది.. ఎందుకో తెలుసా..?

రజనీకాంత్‌కు కోపం వ‌చ్చింది.. ఎందుకో తెలుసా..?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి ప్ర‌స్తావ‌న వ‌స్తే, సాధారణంగా ఆయనను శాంతమూర్తిగా చెబుతారు. కానీ, తాజాగా ఆయన ఎయిర్‌పోర్టులో మీడియాపై అసహనం వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ‘ఆ విషయాలు నన్ను అడగొద్దు’ అంటూ ...

ఫార్ములా ఈ- రేస్ కేసు.. 'HMDA'తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఫార్ములా ఈ- రేస్ కేసు.. ‘HMDA’తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HMDA ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ...

నీట మునిగిన మక్కా నగరం.. స్తంభించిన జనజీవనం

నీట మునిగిన మక్కా నగరం.. స్తంభించిన జనజీవనం

అతి భారీ వర్షాలతో సౌదీ అరేబియాలోని మక్కా నగరం నీట మునిగింది. ఈదురు గాలులు, వడగళ్ల వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మక్కా, మదీనా, జెడ్డా నగరాలు భారీ వరదల కారణంగా తీవ్ర ...

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌

ఫార్ములా – ఈ కార్ రేస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త‌న‌పై న‌మోదైన ఏసీబీ కేసును కొట్టివేయాల‌ని కేటీఆర్‌ ...

హీరో అజిత్‌కు త‌ప్పిన పెను ప్రమాదం

కార్ రేసింగ్‌.. హీరో అజిత్‌కు త‌ప్పిన పెను ప్రమాదం

తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌కు (Ajith Kumar) పెను ప్ర‌మాదం త‌ప్పింది. దుబాయ్‌లో రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆయ‌న రేసింగ్ కారు ప్ర‌మాదానికి గురైంది. రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ...

శ్రీ‌లీల బాలీవుడ్ ఎంట్రీ.. సైఫ్ అలీఖాన్ కొడుకుతో జోడి?

శ్రీ‌లీల బాలీవుడ్ ఎంట్రీ.. సైఫ్ అలీఖాన్ కొడుకుతో జోడి?

అందం, అభినయంతో అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్‌డం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లో తన ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, ...

ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌.. బూమ్రా నామినేట్‌

ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌.. బూమ్రా నామినేట్‌

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బూమ్రా మరోసారి తన అద్భుతమైన ప్రదర్శనతో ఐసీసీ దృష్టిని ఆకర్షించాడు. డిసెంబర్ నెల ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఆయన నామినేట్ అయ్యాడు. అతనితో పాటు ...