
Telugu Feed
కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం
భారత ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)ను 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC India)గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హర్యానా ఎలక్షన్ కమిషనర్ (సీఎస్)గా ...
ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..? నేడు కీలక ప్రకటన
ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు బీజేపీ హైకమాండ్ ఇవాళ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లు ...
రష్యా-అమెరికా కీలక భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పడనుందా?
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందా? ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకే అవకాశముంది. మూడేళ్లు పూర్తి చేసుకున్న ఈ యుద్ధం చివరి అంకానికి చేరుకుంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేడు సౌదీ అరేబియాలోని ...
అదుపుతప్పి విమానం బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం
కెనడాలో మరో భయానక విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం ల్యాండ్ అయిన వెంటనే అదుపు తప్పి బోల్తా పడింది. ...
‘మా ప్రభుత్వం వస్తుంది, తప్పు చేసిన వారి బట్టలూడదీసి నిలబెడతాం’.. – వైఎస్ జగన్
కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ నేత వల్లభనేని వంశీని చంద్రబాబు టార్గెట్ చేశాడని, సంబంధం లేకపోయినా కేసులో ఇరికించాడని, వంశీ అరెస్టు లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని వైసీపీ అధినేత, ...
జైల్‌లో వంశీని పరామర్శించిన వైఎస్ జగన్
విజయవాడ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. జైల్‌లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్, ...
భారత జట్టు కొత్త జెర్సీపై పాకిస్తాన్ పేరు.. ఎందుకు?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ(Team India Jersey)ని ఆవిష్కరించింది. అయితే, ఈ జెర్సీపై ‘పాకిస్తాన్’ (Pakistan) పేరు ఉండటం అభిమానుల్లో ...
తునిలో హైటెన్షన్.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ కొనసాగుతోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతగా మారింది. తుని మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు. అసలు సభ్యులే లేకపొయినా.. వైస్ చైర్మన్ పదవిని ...















