Telugu Feed

'టీడీపీ న‌న్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసింది' - విజ‌య్ వీడియో వైర‌ల్‌

‘టీడీపీ న‌న్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసింది’ – విజ‌య్ వీడియో వైర‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు, ప‌బ్లిక్ పాల‌సీల‌పై త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ‌లు ఇస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న ఆంధ్ర‌పాడ్‌క్యాస్ట‌ర్‌ విజ‌య్ కేస‌రిని కొంద‌రు టార్గెట్ చేశారు. పాడ్‌క్యాస్ట‌ర్‌గా త‌న వీడియోల‌కు అనూహ్య స్పంద‌న వ‌స్తుండ‌టంతో తెలుగుదేశం పార్టీ ...

క‌డ‌పలో దారుణం.. మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి

క‌డ‌పలో దారుణం.. మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి

గ‌త కొన్ని రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై వేధింపులు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిన్నారుల‌కు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంది. తాజాగా క‌డ‌ప‌లో జ‌రిగిన ఘ‌ట‌న ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క‌డ‌ప రవాణాశాఖలో ...

వాటర్‌బోర్డ్ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.. కీలక సమాచారం మాయం

వాటర్‌బోర్డ్ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.. కీలక సమాచారం మాయం

తెలంగాణ వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో బోర్డు అధికారులకు సంబంధించిన కీలక వివరాలు, కాంటాక్ట్ డేటా, ఇతర ముఖ్యమైన సమాచారం పూర్తిగా మాయం అయినట్లు ...

ప‌వ‌న్‌ను టీడీపీ ఎద‌గ‌నివ్వ‌దు - కాపు నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌వ‌న్‌ను టీడీపీ ఎద‌గ‌నివ్వ‌దు – కాపు నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌న‌సేన పార్టీ భ‌విష్య‌త్తుపై కాపు నేత దాస‌రి రాము ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ఉద్దేశిస్తూ గతంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఆయ‌న గుర్తుచేసుకున్నారు. ...

ఫొటోలు డిలీట్‌.. మ‌ళ్లీ తెర‌పైకి ‘కలర్స్’ స్వాతి విడాకుల ఇష్యూ

ఫొటోలు డిలీట్‌.. మ‌ళ్లీ తెర‌పైకి ‘కలర్స్’ స్వాతి విడాకుల ఇష్యూ

సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ నెటిజన్లకు ఆసక్తి కలిగించే అంశంగా మారుతుంది. తాజాగా, హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి గురించి ఓ ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశమైంది. క‌లర్స్ ప్రోగ్రామ్‌తో పాపుల‌ర్ అయిన స్వాతి, ఆ ...

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ట‌మాటాల‌తో దాడి

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ట‌మాటాల‌తో దాడి

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఊహించని చేదు అనుభవం ఎదుర్కొన్నారు. కమలాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో భాగంగా, ఆయనపై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలతో దాడి చేశాయి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ ...

గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

వైసీపీ నేత‌, ఏపీ ఫైబ‌ర్ నెట్ మాజీ చైర్మ‌న్ గౌత‌మ్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేప‌ట్టిన జస్టిస్ పార్ధివాలా, ...

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

దావోస్ స‌ద‌స్సు.. చంద్ర‌బాబుపై రేవంత్‌దే విజ‌యం

బోలెడ‌న్ని ఆశ‌లు, పాన్ ఇండియా లెవ‌ల్ ప్ర‌చారంతో దావోస్ స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు బృందంపై.. అస‌లు అనుభ‌వ‌మే లేని రేవంత్ బృందం విజ‌యం సాధించింది. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం, ఎంవోయూలు చేసుకోవ‌డంలో ...

ఆ విష‌యంలో పురందేశ్వ‌రిపై సోము వీర్రాజుదే పైచేయి

ఆ విష‌యంలో పురందేశ్వ‌రిపై సోము వీర్రాజుదే పైచేయి

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో మరోసారి వివాదం తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య మాటల తూటాలు పేలాయి. ...

దుబాయ్ నుంచి కర్ణాటకకు మంకీపాక్స్

దుబాయ్ నుంచి కర్ణాటకకు మంకీపాక్స్

కర్ణాటకలో మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇటీవల తిరిగివచ్చిన 40 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాడు. ఉడిపి జిల్లాలోని కర్కాలకు చెందిన ఈ వ్యక్తి గత 19 ...