Telugu Feed

ఘ‌నంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక

ఘ‌నంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక

అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభ‌మైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ ...

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘ‌నంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంట‌ల ముందు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. ...

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. - వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. – వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల విష‌యంలో తిరుమలలో జ‌రిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ ...

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

అన‌కాప‌ల్లి జిల్లాలో ఓ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో శనివారం ...

మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటుగా భావించబడుతోంది. 1951, మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో ...

భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది!

భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది!

రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత ...

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు..? - క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు? – క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

సంక్రాంతి పండుగ వేళ కూట‌మి ప్ర‌భుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసింద‌ని, నిరుపేద‌ల‌కు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ ...

"నేను పోటీలో ఉండి ఉంటే ట్రంప్‌ ఓడిపోయేవాడు" – జో బైడెన్

“నేను పోటీలో ఉండి ఉంటే ట్రంప్‌ ఓడిపోయేవాడు” – జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓటమిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ ఐక్యత కోసం తాను ఎన్నికల పోటీలో పాల్గొనకపోవడం వల్ల ట్రంప్ ...

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద సినీ ఫ‌క్కీలో బంగారం చోరీ జ‌రిగింది. సంచలనం సృష్టించిన బంగారం దొంగతన ఘటన పోలీసులకే సవాల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 6.5 కిలోల ...

పుట్టిన ఊరును మరవకండి - వెంకయ్య నాయుడు

పుట్టిన ఊరును మరవకండి – వెంకయ్య నాయుడు

పుట్టిన ఊరును, క‌న్న‌త‌ల్లిని మ‌ర‌వ‌కూడ‌ద‌ని మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబ‌రాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ...