భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది!

భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది!

Summarize with AI

రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 370/5 పరుగులు చేసింది. జెమ్మిమా రోడ్రిగ్స్ అద్భుతమైన సెంచరీ సాధించి జట్టుకు భారీ స్కోరు అందించింది. 371 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ జట్టు 254/7 పరుగులకే పరిమితమైంది. జిమ్మి ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment