ఉదయనిధి ట్వీట్ రచ్చ: నటి ఫొటోలు షేర్, వెంటనే డిలీట్!

ఉదయనిధి ట్వీట్ రచ్చ: నటి ఫొటోలు షేర్, వెంటనే డిలీట్!

తమిళనాడు (Tamil Nadu) ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో మరోసారి వివాదానికి కేంద్రమయ్యారు. తాజాగా, ఆయన అనుకోకుండా నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ నివాశియ్ని కృష్ణన్  (Nivashiny Krishnan) గ్లామర్ ఫొటోలను(Photos) తన ఖాతాలో షేర్ చేశారు. అయితే, వెంటనే తప్పును గుర్తించి ఆ పోస్టును డిలీట్ చేయడంతో పాటు కామెంట్స్ సెక్షన్‌ను కూడా ఆఫ్ చేశారు.

అయినా, అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన విపక్షాలు, నెటిజన్లు ఆ ఫొటోలను వైరల్ చేశారు. “ఉదయనిధి కొత్త గర్ల్ ఫ్రెండ్” అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తూ, పాత వీడియోలను కూడా బయటకు తీసుకొస్తున్నారు. దీంతో ఉదయనిధి పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కాగా, నివాశియ్ని కృష్ణన్ తమిళ మూలాలున్న సింగపూర్ మోడల్.

Join WhatsApp

Join Now

Leave a Comment