టాలీవుడ్‌ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

టాలీవుడ్‌ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

Summarize with AI

తెలుగు సినీ నిర్మాత మరియు డ్రగ్ పెడ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొన్న కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం మరియు ఆర్థిక ఒత్తిళ్ల వల్ల ఆయన ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆయన కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే 2023లో 93 గ్రాముల కొకైన్‌తో పట్టుబడటంతో కేపీ చౌదరిపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న్ను చేశారు. ఇటీవల ఆర్థిక పరిస్థితులు మరింత కష్టతరమయ్యాయని, అందుకే తీవ్ర మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. సినీ పరిశ్రమలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment