YSRCP Women Candidates
ఏపీలో మహిళలకు నామినేషన్లు వేసే స్వేచ్ఛ కరువు
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) నామినేషన్లు (Nominations) వేసే కనీస స్వేచ్ఛ కూడా లేకపోగా, ప్రతిపక్ష పార్టీల మహిళా అభ్యర్థులపై టీడీపీ (TDP) మూకలు సాగిస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా తిరుపతిలో జరిగిన దారుణ ...






