vizag steel plant blast victims
గుండెలు పిండేస్తోన్న స్టీల్ ప్లాంట్ క్షతగాత్రుడి చివరి వీడియో
“వర్మ.. తమ్ముడిని బాగా చదివించమ్మా. నువ్వు కూడా బాగా చదువుకోమ్మా.. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి.. ఉంటాను డాడీ…” అంటూ కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తూ, అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై పడుకుని ఓ తండ్రి తన ...






