Viral News
మద్యం మత్తు.. వ్యక్తి ముఖాన్ని పీక్కుతిన్న కుక్కలు
శ్రీకాళహస్తి (Srikalahasti) నియోజవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తు (Alcohol Intoxication) లో ఉన్న వ్యక్తి ముఖాన్ని కుక్కలు (Dogs) పీక్కుతిన్న సంఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం కాసరం (Kasaram) ...
‘గేమ్ ఛేంజర్’ సాంగ్.. SRH వెర్షన్ వైరల్
ఐపీఎల్ 2025కు సమయం దగ్గరపడుతుండడంతో ఫ్రాంచైజీలపై క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్యాన్స్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల ఓ అభిమాని ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘రా ...
వైష్ణో దేవి ఆలయం వద్ద అపచారం.. జాన్వీ ఫ్రెండ్ ఓర్రీపై కేసు
బాలీవుడ్ ఫంక్షన్లు, ఈవెంట్లు, పార్టీల్లో తరచూ కనిపించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పవిత్రమైన వైష్ణో దేవి ఆలయంలో అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు ...
చాహల్ డేటింగ్ రూమర్స్.. RJ మహ్వాష్ రియాక్షన్ వైరల్
తన భార్య ధనుశ్రీ వర్మతో విడాకుల వార్తల తరువాత టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ...
జనసేన నేత అరాచకం.. పవన్ ఆగ్రహం
మహిళా దినోత్సవం రోజున ఓ లేడీ డాక్టర్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ప్రత్తిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) శనివారం రాత్రి జనసేన నేత అరాచకం సృష్టించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని ...
టీవీ ఇంటర్వ్యూలో ఐఐటీ బాబాపై దాడి.. అసలు ఏమైందంటే..
ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, ఐఐటీ బాబా(IIT Baba)గా పాపులర్ అయిన అభయ్ సింగ్(Abhay Singh)పై టీవీ ఇంటర్వ్యూలో దాడి జరగడం సంచలనంగా మారింది. కుంభమేళా వేదికగా ప్రాచుర్యం పొందిన అభయ్ సింగ్, శుక్రవారం నోయిడా(Noida)లోని ...
ధనశ్రీతో విడాకుల వార్తలు.. చాహల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) ఆయన భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) విడాకుల గురించి కొన్ని రోజులుగా వార్తలు(Chahal Divorce) హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ...
నేపాల్‌లో ‘ప్రభాస్’ పేరుతో ఊరు
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పేరుతో ఓ ఊరు ఉందని మీకు తెలుసా? అవును నిజంగానే. నేపాల్(Nepal) లో ‘ప్రభాస్’ అనే గ్రామం ఉంది. ఓ తెలుగు మోటో వ్లాగర్ తన నేపాల్ ...
ఒడిశాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగీలు
ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒడిశాలో చోటుచేసుకున్న గూడ్స్ రైలు ప్రమాదం మరోసారి రైల్వే భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. రాయ్‌పూర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు మూడు ...
ఏపీ డీఐజీ రాసలీలలు.. ప్రశ్నించిన భార్యపై దాడి
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఆఫీసర్ రాసలీలలు బయటకొచ్చాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో డిప్యూటీ ఇనిస్పెక్టర్ జనరల్ (డీఐజీ) హోదాలో ఉన్న అధికారి వికృత చేష్టలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డీఐజీ ...















