Viral Crime Story
ప్రీ-వెడ్డింగ్ షూట్.. ప్రియుడితో కలిసి కాబోయే భర్త హత్య
By Telugu Feed
—
పుణెలో కలకలం రేపిన వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ (26) మృతి కేసులో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత లోహగడ్ కోటపై ప్రీ-వెడ్డింగ్ ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు 400 అడుగుల ...






