VCK Support to Vijay
లైన్ క్లియర్.. తమిళనాడు సీఎంగా విజయ్?
తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో (Politics) గత రెండ్రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. మెజారిటీ మార్కును అందుకోవడంలో తడబడిన విజయ్ నేతృత్వంలోని TVK పార్టీకి ఎట్టకేలకు ఇతర పార్టీల నుంచి మద్దతు లభించింది. ...






