Varanasi Shooting Update

అసలైన బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి.. ‘వారణాసి’ టీమ్ నుంచి క్రేజీ అప్డేట్!

అసలైన బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి.. ‘వారణాసి’ టీమ్ నుంచి క్రేజీ అప్డేట్!

—

సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్‌వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై(Varanasi) సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేఎల్ నారాయణ(K.L. Narayana), ఎస్‌.ఎస్‌. ...