Vaikunta Dwara Darshan 2026

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్‌ ఇదే!

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్‌ ఇదే

—

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్ల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. డిసెంబర్‌ 20 నుంచి 29 వరకు పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార ...