News Wire
-
01
2025 జాతీయ క్రీడా పురస్కాలు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీతల ఎంపిక
-
02
చంపత్ రాయ్‌కి క్లీన్చిట్
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్చిట్ ఇచ్చింది. ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా క్లీన్చిట్
-
03
జడేజా అరుదైన రికార్డు..
రవీంద్ర జడేజా టెస్టుల్లో 4,000 పరుగులు, 350 వికెట్లు సాధించిన నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
-
04
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు
2026 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. రెండు సభలు కలిపి మొత్తం 12 బిల్లులు ఆమోదించినట్లు ప్రభుత్వ సమాచారం.
-
05
స్టాక్ మార్కెట్లకు మళ్లీ నష్టాలు..
నిఫ్టీ 50, సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మిడ్ఈస్ట్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
-
06
భారత్-శ్రీలంక టెస్ట్
గాలే టెస్టులో 462 పరుగులకు భారత్ ఆలౌట్., శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది
-
07
UGC-NETలో మూడు పేపర్లకు మళ్లీ పరీక్ష..
ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లను తిరిగి నిర్వహించనున్నట్లు NTA ప్రకటన.
-
08
ఒడిశాలో భారీ వర్షాలు..
బ్రాహ్మణీ నది ఉప్పొంగడంతో వరదలు తీవ్రతరం. కెందుఝర్/కేంద్రాపడా ప్రాంతాల్లో వందలాది మంది విద్యార్థులు చిక్కుకుపోయారు.
-
09
బిహార్‌లో విషాదం..
లఖిసరాయ్‌లోని అశోక్‌ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏడుగురు మృతి. పలువురు గాయాలు.
-
10
డీఎస్సీపై చర్చకు వైసీపీ పట్టు
డీఎస్సీలో అక్రమాలపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం. మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు






‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. ఆమె తన కంటే తన పిల్లలనే ఎక్కువగా ప్రేమిస్తుందని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ ...