News Wire
-
01
ఢిల్లీలో వర్షం ఎఫెక్ట్
భారీ వర్షం కారణంగా 15 విమానాల దారి మళ్లింపు. జైపూర్‌కు 12 విమానాలు, చండీగఢ్‌కు రెండు, లక్నోకు ఒక విమానం మళ్లింపు
-
02
కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం
కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫారసు. నివేదిక సిద్ధం చేసిన కమిటీ
-
03
నేడు వైసీపీ బీసీ నేతల సమావేశం
వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీల కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చ
-
04
ఏపీలో 14వ రోజుకు జూడాల సమ్మె
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె 14వ రోజుకు చేరింది. స్టైపెండ్ పెంచే వరకు సమ్మె విరమించమంటున్న జూడాలు
-
05
రెండోరోజు బ్రిక్స్ దేశాల కీలక మీటింగ్
విశాఖలో నేడు యువజన, క్రీడా మంత్రుల సమావేశం. నేడు బీచ్‌రోడ్‌లో ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ. హాజరుకానున్న కేంద్రమంత్రి మన్సుఖ్
-
06
విజయవాడలో యువ సదస్సు
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రెండవ రోజు యువ సదస్సు. వికసిత్ భారత్ @2047- యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ పేరిట సదస్సు
-
07
ఎకరం భూమి రూ. 264 కోట్లు..
హైదరాబాద్‌లో రికార్డు ధరలు. రాయదుర్గంలో TGIIC వేసిన భూముల వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరం భూమి ధర
-
08
షావుకారు జానకి మృతి
సీనియర్ నటి షావుకారు జానకి చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. 400కు పైగా సినిమాల్లో నటించిన జానకి
-
09
ఉయ్యూరులో డయేరియా
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రబలిన డయేరియా. ఆస్పత్రిలో చేరిన 30మంది బాధితులు. నీటి శాంపిల్స్ సేకరించిన వైద్య శాఖ అధికారులు
-
10
కర్నూలులో న్యాయవాదుల ఆందోళన
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్. కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదుల బైక్ ర్యాలీ






‘సిట్’ వేయడమంటే కేసును నీరుగార్చడమే.. – హరీష్‌రావు
తెలంగాణ (Telangana) మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ టి. హరీష్ రావు (T. Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాలన ...