tollywood percentage system dispute
పెద్ది సినిమా కోసం రంగంలోకి చిరంజీవి.. ఎగ్జిబిటర్స్‌తో భేటీ
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్స్), గిల్డ్ నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజీ విధానం వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం మరికొన్ని రోజుల్లో విడుదల ...






