Telugu Feed News
బెంగళూరులో వైఎస్ జగన్‌కు గ్రాండ్ వెల్‌కం
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తన లండన్ పర్యటన ముగించుకొని ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఈ ...
కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా ఆప్‌కు చెందిన ...
సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు.. రాష్ట్రపతి ఆఫీస్ తీవ్ర స్పందన
కేంద్ర బడ్జెట్ (Union Budget) సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అన్నీ తప్పుడు హామీలే ...
పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అసహనం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రినారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ...
జయలలిత ఆస్తులపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే కీలక నేత స్వర్గీయ జయలలిత (Jayalalitha) ఆస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జయలలితకు చెందిన (Jayalalitha Properties) 4 వేల ...
విశాఖ సెంట్రల్ జైలుకు హౌస్ ఫుల్ బోర్డు
సాధారణంగా టికెట్లు అయిపోయాయని సినిమా హాళ్ల ముందు, సీట్లు అయిపోయాయని స్కూళ్లు, కాలేజీల ఎదుట హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ జైలు ముందు ఎప్పుడైనా హౌస్‌ఫుల్ బోర్డు గమనించారా..? కానీ, విశాఖ సెంట్రల్ ...
పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలో పర్యటించారు. పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ...
DQ Movie: ‘కాంత’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం(Pan India Movie) ‘కాంత’ (Kaantha Movie)కి సంబంధించి తాజా సమాచారం బయటకొచ్చింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ...















నేను కొడితే మామూలుగా ఉండదు.. – కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
నేను కొడితే మామూలుగా ఉండద అంటూ పొలిటికల్ కామెంట్స్‌తో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు మీడియాలో కనిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. ...