Telugu Desam Party
ఫిరాయింపు రాజకీయంలోనూ.. విశాఖ టీడీపీలో వర్గపోరు?
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీలో వింత పరిస్థితి తలెత్తింది.కార్పొరేటర్ల ఫిరాయింపును ప్రోత్సహించే అంశంలో నాయకుల మధ్య సమన్వయ లోపం కొరవడింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లను తమవైపునకు లాక్కునే అంశంలో విశాఖ టీడీపీ నేతల ...
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నేత సోము వీర్రాజు పేరును అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వీర్రాజు, ...
త్యాగ’వర్మ’కి తగిన శాస్తి.. టీడీపీ అధిష్టానంపై అసహనం
తన సీటును త్యాగం చేసి.. పవన్‌ను దగ్గరుండి మరీ గెలిపించిన ఎన్వీఎస్ఎన్ వర్మకు అధికారంలోకి భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన వర్మకు కూటమి గట్టి షాక్ ఇచ్చింది. సీటు ...
టీడీపీకి బిగ్ షాక్.. జీవీ రెడ్డి రాజీనామా
తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జీవీ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీడీపీ జాతీయ అధికార ...
మరో దళిత ఎమ్మెల్యేపై వేటుకు వేళాయనా?..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. తన చర్యలతో పార్టీకి తలనొప్పిగా తయారైన శ్రీనివాస్‌కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ...
ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో నాకు తెలుసు. ఆయన ...
శుష్క వాగ్దానాలు ఎందుకు? చంద్రబాబుపై శ్యామల తీవ్ర విమర్శలు
ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ...















