Telangana Politics
కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. గచ్చిబౌలి నివాసంలో ఏసీబీ సోదాలు
తెలంగాణలో రాజకీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసు కేసు వేడిపుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ...
రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా – జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి అన్నారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఏసీబీ డ్రామా నడుస్తోందని ...
మంచి అవకాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?
తెలంగాణలో రైతు భరోసా పథకం ప్రస్తుతం రాజకీయ వాదనలకు కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 12,000 అందించేందుకు సిద్ధమని చెప్పింది. ఎన్నికలకు ముందు రూ. 15,000 ఇవ్వాలని హామీ ...
ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ (BRS) నేతలపై దృష్టిసారించింది. గత పదేళ్లలో జరిగిన వ్యవహారాలను రేవంత్ సర్కార్ (Revanth Government) నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ...
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కొత్త పథకాలు, కీలక నిర్ణయాలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలు, కొత్త పథకాలు, ప్రజా ప్రయోజనాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ...
‘పుష్ప అరెస్టుతో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం’.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
అల్లు అర్జున్ అరెస్టు అంశం తెలంగాణలో ఏదో ఓ మూలన రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ కేసు గురించి కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ సూచించినా, బన్నీ ...
పండుగ తరువాతే కమలం కొత్త సారధి ఎంపిక
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రక్రియను సంక్రాంతి వేడుకల అనంతరం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ...
అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు బీఆర్ఎస్ చీఫ్ వస్తారా?
తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌పై ఓ ఆసక్తి ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ సమావేశం జరగబోతుంది. దీనికి ...















