Team India Updates
రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ పిలుపు
ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి స్పష్టత ...






