TDP Government Luxury Spend

పొదుపు సూక్తులు పరులకేనా మంత్రి గారూ? - నెటిజన్ల ప్రశ్న

పొదుపు సూక్తులు పరులకేనా మంత్రి గారూ? – నెటిజన్ల ప్రశ్న

“ప్రభుత్వంలో దుబారా తగ్గించాలి.. మంత్రులు ఆడంబ‌రాల‌కు దూరంగా ఉండాలి” – ఇది సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కేబినెట్ భేటీలో మంత్రులకు ఇచ్చిన ఆదేశం. ఇకపై ప్రత్యేక విమానాల్లో ...