TDP Cadre Future

టీడీపీ కార్య‌క‌ర్త‌ల భ‌విష్య‌త్తుతో అధిష్టానం చెల‌గాటం!

టీడీపీ కార్య‌క‌ర్త‌ల భ‌విష్య‌త్తుతో చెల‌గాటం!

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) చంద్ర‌బాబు ప్రభుత్వ (Chandrababu Government) అప్రజాస్వామిక విధానాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా(Democratically) ప్రశ్నించే వర్గాలను, నిరసన తెలిపే నాయకులను చట్టం పరిధి దాటి అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం ...