T20 World Cup 2026
ఐసీసీపై పాక్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు
టి20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)టోర్నమెంట్‌లో టీమిండియా (Team India) అద్భుత ప్రదర్శనతో విశ్వ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా జరిగిన ...
రేపే ఫైనల్ ఫైట్.. అభిషేక్ శర్మకు ఇది ఆఖరి ఛాన్సా?
క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 (ICC T20 World Cup 2026) తుది పోరుకు సర్వం సిద్ధమైంది. రేపు (ఆదివారం, ...
టీ20 వరల్డ్ కప్ భారత్–ఇంగ్లాండ్ సెమీఫైనల్
టీ20 వరల్డ్ కప్ 2026లో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. సెమీఫైనల్-2 (Semi Final-2)లో ఇండియా టీం (India Team), మరియు ఇంగ్లాండ్ టీం (England Team) జట్లు తలపడనున్నాయి. ముంబైలోని Wankhede ...
టీ20 సెమీఫైనల్ ముందస్తు అంచనాలు
టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) తుది దశకు చేరింది. ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్ (First Semi-Final)లో సౌతాఫ్రికా-న్యూజిలాండ్ (South Africa-New Zealand) తలపడతారు, రేపు ...
ఆదుకున్న సంజూ.. సెమీస్‌లోకి టీమిండియా
భారత్‌కు (India) సెమీఫైనల్ అవకాశాలు దాదాపు నిలిచిపోయే స్థితిలో ఉన్న వేళ, సంజు శాంసన్అ (Sanju Samson)ద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి టాప్ ఫోర్‌లోకి చేర్చాడు. ఐసీసీ మెన్స్ టీ20 2026 (ICC ...
గెలిస్తే సరిపోదు.. టీమిండియాకు రన్‌రేట్ ముఖ్యం
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup)లో లీగ్ దశలో పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన టీమిండియా (Team India) నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వే (Zimbabwe)తో జరగనున్న కీలక పోరులో ...
అభిషేక్ శర్మ గాయంపై విమర్శలు
ప్రపంచకప్‌లో (World Cup) టీమ్ ఇండియాకు(Team India) మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైంది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చెందిన భారత జట్టు సెమీస్ మార్గంలో పెద్ద అడుగుని ...
భారత ఆటగాళ్లు తమ ఆటిట్యూడ్ మార్చకోవాలి.. లేకపోతే కష్టమే
అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు (Team India) 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాకు (South Africa) ఓడిపోయింది. ఈ పరాజయంతో టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా వరుస విజయాల ...
పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ ఫైర్
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)లో భాగంగా భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ...















