T20 Captaincy
ఐపీఎల్ ఫామ్‌తో దూసుకొస్తున్న సంజు.. టీమిండియా కెప్టెన్‌గా ఛాన్స్?
టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్‌లో(IPL) అద్భుత ప్రదర్శనలతో శ్రేయస్ అయ్యర్ ...
గిల్ రాకతో ఒత్తిడి పెరిగింది: సూర్యకుమార్ యాదవ్
ప్రస్తుతం భారత జట్టు (Indian Team) రెండు ఫార్మాట్లలో ఇద్దరు కెప్టెన్ల విధానాన్ని కొనసాగిస్తోంది. టెస్టులు, వన్డేలకు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నాయకత్వం వహిస్తుండగా, టీ20 ఫార్మాట్‌కు మాత్రం సూర్యకుమార్ యాదవ్ ...
బంగ్లాదేశ్ కెప్టెన్సీకి షాంటో వీడ్కోలు..
ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్ క్రికెట్‌లో నజ్ముల్ హొస్సేన్ షాంటో కెప్టెన్గా ప్రస్థానం ముగిసింది. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీని కోల్పోయిన షాంటో.. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. కొలంబో ...








