Student Crime

ప్రిన్సిపల్‌ హత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.. టెన్త్‌ క్లాస్ విద్యార్థులే?

ప్రిన్సిపల్‌ హత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.. టెన్త్‌ క్లాస్ విద్యార్థులే?

నల్గొండ (Nalgonda) జిల్లాలో మహిళా ప్రిన్సిపల్‌ (Female Principal) దారుణ హత్య (Murder) కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. కొండమల్లేపల్లి పట్టణంలోని జేబీ కాలనీలో నివాసముంటూ నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌లో(Nagarjuna Public School) ...