Sree leela
శ్రీలీల నిశ్చితార్థం..? ‘బిగ్ డే’ అంటూ ఫోటోలు విడుదల..
By Telugu Feed
—
టాలీవుడ్ (Tollywood) లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన శ్రీలీల (Sreeleela) గురించి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె త్వరలో పెళ్లి (Marriage) చేసుకోబోతున్నట్లు నెట్టింట ...






