Spiritual Celebration

మేడారం మహా జాతర నేటితో ఘన ముగింపు

మేడారం మహా జాతర.. నేటితో ఘనంగా ముగింపు

—

తెలంగాణ గిరిజనుల ఆరాధ్య దైవోత్సవంగా ఖ్యాతిగాంచిన మేడారం మహా జాతర నేటితో ఘనంగా ముగియనుంది. సమ్మక్క–సారలమ్మ గద్దెలపై కొలువుదీరిన క్షణం నుంచి మేడారం అరణ్యం భక్తజనసంద్రంగా మారింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన ...